VIDEO: జీతాలు సరిగా ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన

VIDEO: జీతాలు సరిగా ఇవ్వడం లేదని  కార్మికులు ఆందోళన

తడ మండలం మాంబట్టు సెజ్‌లోని ఇంఫిలూమ్ కంపెనీలోని కార్మికులకు గత రెండు సంవత్సరాల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదని ఆందోళన బాటపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2025 జూలై జూన్ నుంచి ఇప్పటివరకు కార్మికులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. కార్మికుల జీతాలు అడుగుతుంటే మీకు ఇష్టముంటే పని చేయండి లేదంటే వెళ్లిపోండని హేళనగా మాట్లాడుతున్నారని కార్మికుల వాపోతున్నారు.