అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ అభివృద్ధి

అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ అభివృద్ధి

TG: మూసి అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాల డిజైన్లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూసీని గోదావరితో అనుసంధానం చేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక పార్కులు, వాక్ టు వర్క్ కాన్సెప్ట్, ఈస్ట్-వెస్ట్ కారిడార్ వంతెనలపై ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. నేషనల్ మ్యూజియం, నాలెడ్జ్ హబ్.. స్టాట్చ్యూఆఫ్ పీస్ కొత్త డిజైన్లతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.