నేటి నుంచి కొత్త మద్యం పాలసీ

నేటి నుంచి కొత్త మద్యం పాలసీ

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. 2,620 మద్యం దుకాణాలు అధికారికంగా కొత్త ఓనర్ల చేతికి మారుతున్నాయి. ఈ పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉండనుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. 2023-25 పాత మద్యం పాలసీ గడువు నిన్నటితో ముగియగా.. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి.