VIDEO: వైభవంగా కుంకుమార్చన పూజలు
NRML: ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ ఆలయంలో సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు చేశారు. రేపు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.