VIDEO: ఈనెల 19న హిందూ సమ్మేళనం

VIDEO: ఈనెల 19న హిందూ సమ్మేళనం

వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ముఖ్య అతిథిగా ఉత్తర పీఠాధిపతి వెంకటచరణ్ స్వామి హాజరుకానున్నారు. కుల, రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.