'ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేలా చూసుకోవాలి'

'ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేలా చూసుకోవాలి'

SRCL: ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో నోడల్ సూపర్వైజర్స్‌తో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలను గుర్తించి రక్తహీనత లేకుండా కాన్పులు చేయించాలని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూసుకోవాలన్నారు.