స్పీకర్ తీర్పుపై KTR స్పందన ఇదే..!

స్పీకర్ తీర్పుపై KTR స్పందన ఇదే..!

JN: పార్టీ ఫిరాయింపుల MLAల కేసు స్పీకర్ తీర్పుపై KTR స్పందించారు. 'ఈ కేసులో MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు. ఇది కేవలం తీర్పు కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ' అన్నారు.