గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
WGL: గీసుగొండ మండలం ధర్మారం ప్రాంతంలో పోలీసులు గురువారం పెట్రోలింగ్ చేస్తుండగా బీహార్ రాష్ట్రానికి చెందిన మోహన్ కుమార్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా అతని వద్ద 40గ్రాముల ఎండుగంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.