VIDEO: బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు.. వ్యక్తిపై కేసు నమోదు

VIDEO: బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు.. వ్యక్తిపై కేసు నమోదు

MNCL: జైపూర్ మండలంలోని బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రామారావుపేటలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మల్లేష్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో మధ్యాన్ని విక్రయిస్తున్న మల్లేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ వివరించారు.