సడన్ టర్న్.. పల్టీలు కొట్టిన బైక్!

సడన్ టర్న్.. పల్టీలు కొట్టిన బైక్!

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నల్ ఇవ్వకుండా బైకర్ సడన్ యూటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కిందపడ్డ వారిని పక్కనుంచి వచ్చిన మరో కారు గుద్దేసింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగగానే రెండు కార్ల డ్రైవర్లు పరారయ్యారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.