VIDEO: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' సమావేశం
KNR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సైదాపూర్ మండలంలోని విశాల సహకార పరపతి సంఘంలో సోమవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామంలో సమస్యల పరిష్కారానికి గ్రామస్థులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు.