నేడు బేతంచర్లకు కోట్ల సుజాతమ్మ రాక

నేడు బేతంచర్లకు కోట్ల సుజాతమ్మ రాక

NDL: డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ బుధవారం బేతంచెర్లకు రానున్నట్లు టీడీపీ మండల నేతలు తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలో సుజాతమ్మ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో పాల్గొనాలని సూచించారు.