విద్యార్థులను విమానం ఎక్కించిన టీచర్

విద్యార్థులను విమానం ఎక్కించిన టీచర్

VZM: ప‌దిలో అత్య‌ధిక మార్కుల‌ను సాధించిన విద్యార్ధుల‌ను విమాన ప్ర‌యాణం చేయిస్తాన‌ని ఇచ్చిన మాటను గోప‌న్న‌వ‌ల‌స‌ ఉన్న‌త‌ పాఠ‌శాల తెలుగు ఉపాధ్యాయుడు మ‌ర‌డాన స‌త్యారావు నిల‌బెట్టుకున్నారు. జిల్లాలోనే ప్రధమ, తృతీయ స్థానాలు సాధించిన గ‌ర్భాం విద్యార్ధి వివేక్, బైరిపురం విద్యార్ధి రేవంత్‌తో పాటు వారి తల్లిదండ్రులను విమాన ప్ర‌యాణం చేయించారు.