108 ఉద్యోగులకు DSP కీలక సూచనలు

108 ఉద్యోగులకు DSP కీలక సూచనలు

MBNR: జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన 108 ఉద్యోగుల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DSP వెంకటేశ్వర్లు, MVI వాసుదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 108 ఉద్యోగులు రోడ్డు నిబంధనలు పాటించి క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్‌కు తరలించాలన్నారు. రాత్రుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.