గుంటూరులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్

గుంటూరులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇజ్రాయిల్‌పేటలో బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 3 వేలు చేస్తానని సంవత్సరానికి రూ.250 పెంచి ఐదేళ్లు గడిపారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఫోటో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి రూ.4 వేలు పెంచి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.