మాదక ద్రవ్యాలతో ఆరోగ్యానికి పెను ముప్పు

మాదక ద్రవ్యాలతో ఆరోగ్యానికి పెను ముప్పు

PPM: మాదక ద్రవ్యాల వ్యసనంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డాక్టర్ జి. నాగభూషణరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ జగన్ మోహనరావుతో కలిసి జిల్లా పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఇంతవరకు ఎంతమందిని డీ అడిక్షన్ కేంద్రంలో చేర్చారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.