VIDEO: గంజాయితో ఒకరు అరెస్ట్

VIDEO: గంజాయితో ఒకరు అరెస్ట్

SKLM: నరసన్నపేట పోలీసులు గంజాయితో సోమవారం ఒకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలియజేశారు. ఎస్సై కే.శేఖర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు మడపాం టోల్‌గేట్ వద్ద పూస దేవిచంద్‌ను రెండు కేజీల 180 గ్రాములు గంజాయితో పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.6000 ఉంటుందన్నారు. ముద్దాయి ఒడిస్సా నుంచి గుంటూరు గంజాయి తరలిస్తున్నాడని సీఐ తెలియజేశారు.