ఖమ్మంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి: తాండ్ర వినోద్ రావు

ఖమ్మం: బీజేపీ పాలేరు అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం పాలేరులోని ప్రవేట్ ఫంక్షన్ హల్‌లో అసెంబ్లీ కన్వీనర్ మేకల సంతోష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొని మాట్లాడుతూ.. ఖమ్మంజిల్లాలో బీజేపీ గెలుపుకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.