VIDEO: తెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ మంత్రి

VIDEO: తెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ మంత్రి

JN: KCR ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 'దీక్షా దివాస్' కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాలకుర్తి మండల కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను శాలువాలతో సన్మానించారు.