పుంగనూరులో రేపు శ్రీవారి గరుడ సేవ

పుంగనూరులో రేపు శ్రీవారి గరుడ సేవ

CTR: మాఘ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రేపు ( ఆదివారం) పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూ ఇవాళ తెలిపారు. ఇందుకు సంబంధించి TTD ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.