నిజమాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజమాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కనిపించిన నెలవంక.. రంజాన్(ఈద్-ఉల్-ఫితర్)కు సిద్ధమవుతున్న ప్రజలు
★ ఆలూర్​లో దొంగలు బీభత్సం.. 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ
★ టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల
★ బోధన్‌లో పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షలు చోరీ