VIDEO: 'ఫిషింగ్ హార్బర్ కోసం మత్స్యకారుల ఎదురుచూపు'

VIDEO: 'ఫిషింగ్ హార్బర్ కోసం మత్స్యకారుల ఎదురుచూపు'

SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కోసం మత్స్యకారులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆవేదనను వివరించారు. 2021లోనే అనుమతులు ఉన్నా, గత ప్రభుత్వం కేవలం ఎన్నికల ముందు శంకుస్థాపనలకే పరిమితం చేసిందన్నారు. ఈ పనులను గాలికి వదిలేసిందని ఆయన తెలిపారు.