గ్రామసభను సందర్శించిన జిల్లా కలెక్టర్

గ్రామసభను సందర్శించిన జిల్లా కలెక్టర్

BDK: రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఈరోజు చండ్రుగొండ మండలం ముద్దుకూరులో నిర్వహిస్తున్న గ్రామసభను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.