"రన్ ఫర్ జీసస్" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

"రన్ ఫర్ జీసస్" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలను పురస్కరించుకుని శనివారం దేవరకొండలోని చర్చి కమాన్ వద్ద "రన్ ఫర్ జీసస్'' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచానికి ప్రేమ తత్వం బోధించిన దయామయుడు, సిలువపై యేసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని అన్నారు. కరుణామయుడి జీవితం మానవాళికి అందించిన సందేశమని అన్నారు.