VIDEO: కలెక్టర్‌తో అభివృద్ధిపై రివ్యూ మీటింగ్: ఎంపీ

VIDEO: కలెక్టర్‌తో అభివృద్ధిపై రివ్యూ మీటింగ్: ఎంపీ

KRNL: ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని MP నాగరాజు అన్నారు. ఆలూరు పట్టణంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ఆలూరు MLA వీరుపాక్షి, టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతితో కలిసి ఆయన ప్రారంభించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆలూరు అభివృద్ధిపై అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం ,చేశారు.