మాజీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి మృతి

మాజీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి మృతి

NRML: వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఏనుగు లింగారెడ్డి గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి చెందారు. మామడ మండలం న్యూసాంగ్వి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. వివిధ పార్టీల నాయకులు హాజరై నివాళులర్పించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.