చేనేత సొసైటీని ఆప్కోలో విలీనం రద్దు చేయాలని నిరసన

చేనేత సొసైటీని ఆప్కోలో విలీనం రద్దు చేయాలని నిరసన

KRNL: ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని మంగళవారం చేనేత సహకార సంఘం కార్యాలయం ఎదుట వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. కార్యాలయంలో చేనేత సర్వ సభ్య సమావేశం జరుగుతుండగా లోపలికి వెళ్లేందుకు ఆయా పార్టీల నాయకులు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.