VIDEO: గ్రామసభను ప్రారంభించిన మంత్రి సీతక్క
MLG: వెంకటాపూర్‌లో ప్రజాపాలన గ్రామసభలో మంత్రి సీతక్క పాల్గొని రాష్ట్ర గీతంతో సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రణాళికపై సీఎం ప్రసంగాన్ని కలెక్టర్ వినిపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు.