పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి

GDWL: పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ధరూరు మండలంలోగార్లపాడు గ్రామానికి చెందిన పార్వతమ్మ(56) సోమవారం సాయత్రం పోలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురైంది. దీంతో అక్కడే ఉన్న తోటి పనివారు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి ఆప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు.