వీధుల్లో చెత్తాచెదారంతో ఇబ్బందులు

E.G: కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని మసీదు వీధిలోని CITU కార్యాలయం సమీపంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు. అలాగే పందులు సైర్వవీహరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.