'అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి'

'అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి'

ASR: కొయ్యూరు మండలం బాలరేవుల, తీనురాయిలో శుక్రవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్బంగా ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీ పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఇంట్లో ఉన్న అందరి వివరాలు సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.