VIDEO: 'MRO కార్యాలయంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి'

VIDEO: 'MRO కార్యాలయంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి'

MNCL: బెల్లంపల్లి MRO కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తక్షణమే తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సోమవారం డిమాండ్ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్నా కార్యాలయంలో మంచినీరు లేకపోవడం దారుణమన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరగా స్పందించి చలివేంద్రం, తాగునీటి వసతి కల్పించాలన్నారు.