VIDEO: రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి
BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో మంగళవారం సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలోని గ్రామాలలో రెండు సంవత్సరాలలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గ్రామాలలో ఇంటికో కరెంటు పోల్ ఇవ్వటానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.