గ్రంథాలయం తనకు జీవితాన్ని ఇచ్చింది

గ్రంథాలయం తనకు జీవితాన్ని ఇచ్చింది

BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రిలో గత రెండు సంవత్సరాలుగా చదివి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించిన బి. లక్ష్మణ్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం 8 వేల విలువచేసే రెండు స్టాండ్ ఫ్యాన్లను వితరణగా అందజేశారు. గ్రంథాలయం తనకు జీవితాన్ని ఇచ్చిందని జీవితంలో తను గ్రంథాలయాన్ని మర్చిపోలేనని తెలిపారు.