'బాల్యవివాహాలతో అనర్ధాలు'
VZM: బాల్య వివాహాలతో అనర్ధాలు కలుగుతాయని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు రాధిక, ధనలక్ష్మి కోరారు. బుధవారం మెంటాడ మండలం జయంతి హైస్కూల్లో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అన్నారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.