విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ చిలకపాలెం-రాయగడ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బేబినాయన
➢ రామన్నపేటలో విలేజ్ ఆవాస్ మాడ్యూల్ వెరిఫికేషన్ చేపట్టిన హౌసింగ్ ఏఈ సత్యనారాయణ
➢ పెందుర్తిలో మహిళను హత్య చేసిన విజయనగరం వాసి