IMDలో పోస్టులు.. నేడే లాస్ట్
భారత వాతావరణ శాఖ(IMD)లో 144 పోస్టులకు అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్. ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.