VIDEO: హెల్మెట్ తప్పనిసరి.. పోలీసుల అవగాహన ర్యాలీ

VIDEO: హెల్మెట్ తప్పనిసరి.. పోలీసుల అవగాహన ర్యాలీ

KDP: బద్వేల్ పట్టణంలో మంగళవారం హెల్మెట్ తప్పనిసరి అనే సందేశంతో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు CI, SI ,సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో, ప్రజలకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దని పోలీసులు సూచించారు.