హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ యుద్ధం ఎఫెక్ట్.. నగరంలో పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు
➢ జియాగూడలో కుళ్లిన గుడ్లుతో సమోసాలు తయారు చేస్తున్న నిర్వాహకుడుపై కేసు నమోదు
➢ కొత్తూరు మండలం పెంజెర్లలో బాణసంచా లారీ దగ్ధం
➢ ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేసి శాసన సభలో ప్రవేశ పెడుతాం: కేటీఆర్