నీటి కాలువలపై సమీక్ష

కృష్ణా: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖర రావు నేతృత్వంలో జిల్లాస్థాయి వాచ్‌డాగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం నిర్వహించారు. కాలువలపై ఆక్రమణలు, దుర్వినియోగం నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెనమలూరు, చల్లపల్లి, గూడూరు, ఘంటసాల మండలాల్లో అధిక ఫిర్యాదులు ఉన్నట్టు పేర్కొన్నారు.