VIDEO: టీడీపీలోకి భారీగా చేరికలు
PPM: టీడీపీలో రోజురోజుకు చేరికలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాచిపెంట మండలం శతబి, తంగలం, గరిసిగుడ్డీ తదితర గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. శనివారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.