కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కనెక్టివిటీ పెంచాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
★ సిరిసిల్లలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ తీగలగుట్టపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్
★ కేశవపట్నంలో రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్రగాయాలు