ఉప్పరగడ్డ సర్పంచ్‌కు సన్మానం
RR: ఫరూఖ్‌నగర్ మండలం ఉప్పరగడ్డ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించిన చందునాయక్‌ను పలువురు ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల చందు చూపిస్తున్న కృషి, ప్రజలపై ఆయనకు ఉన్న అనుబంధం ఈ విజయానికి కారణమన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా మరింత సేవ చేయాలని వారు సూచించారు.