గోస్పాడులో ఘనంగా మాజీ సీఎం జన్మదిన వేడుకలు

గోస్పాడులో ఘనంగా మాజీ సీఎం జన్మదిన వేడుకలు

NDL: గోస్పాడు మండలం పసులపాడు గ్రామంలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, మాజీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ PP. నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి PP. మధుసూదన్ రెడ్డి, స్థానిక YCP నాయకులు కేక్ కట్ చేసి గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు.