దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
NDL: బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, మిత్రులకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఐకమత్యంగా కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి అని ఆయన పేర్కొన్నారు.