VIDEO: పోలింగ్ సరళిని మానిటరింగ్ చేస్తున్న కలెక్టర్

VIDEO: పోలింగ్ సరళిని మానిటరింగ్ చేస్తున్న కలెక్టర్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలింగ్ సరళినిపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్‌లోని పోలింగ్ మానిటరింగ్ సెల్‌లో ఏర్పాటు చేసిన L.E.D స్క్రీన్స్ ద్వారా పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.