VIDEO: ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి
JGL: కోరుట్ల వ్యవసాయ మార్కెట్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి మార్కెట్‌లలో కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, తదితరులు పాల్గొన్నారు.