ఎట్టకేలకు రిపేరు పనులు ప్రారంభం

ఎట్టకేలకు రిపేరు పనులు ప్రారంభం

కృష్ణా: మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలోని అయినంపూడి డ్రైనేజీపై శిధిలమవుతున్న వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని సీపీఎం పార్టీ, గ్రామస్తులు అనేకసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేశారు. గురువారం అధికారులు స్పందించి పాడైపోయిన రేకులను తొలగించి కొత్త రేకులతో రిపేర్ పనులు చేపట్టారు.