VIDEO: తిమ్మప్ప ఆలయం ప్రత్యేక వీడియో.. SM లో ట్రెండింగ్
GDWL: మరి కొద్ది రోజుల్లో మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయ ఈవో ప్రహ్లాద రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి జిల్లా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విడుదలైన ఒక వీడియోలో ఆలయ గురించి అద్భుతంగా వివరించారు.