'బిల్డ్ నౌ దరఖాస్తులకు ఫాస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి'
RR: సైబరాబాద్‌లో పరిధిలో టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై CMC కమిషనర్ శ్రీజన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్‌ను వేగంగా పరిష్కరించాలని, బిల్డ్ నౌ దరఖాస్తులకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు, ఎంక్రోచ్‌మెంట్ల తొలగింపు దశలవారీగా చేపట్టాలని సూచించారు.